2025లో విజయవాడ పుస్తక మహోత్సవం సందర్భంగా రచయితలు, ప్రచురణకర్తలకు స్వేచ్ఛా లైసెన్స్‌ల మీద అవగాహన ఇవ్వాలని ఈ పిలుపునిచ్చాము. ఇంగ్లీష్ వెర్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాల్సిన ఒక ముఖ్యమైన విషయం. డిజిటల్ యుగంలో అంతర్జాలం ద్వారా సమాచార లభ్యత ఎంతో మెరుగ్గా జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉన్న ఈ అంతర్జాలంలో మరింత విలువైన సమాచారాన్ని, విజ్ఞానాన్ని చేర్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా మీ రచనలను స్వేచ్ఛా లైసెన్సులతో విడుదల చేయమని మేము మిమ్మల్ని …
మీ ప్రచురణలను స్వేచ్ఛా లైసెన్స్‌ల క్రింద విడుదల చేయమని అభ్యర్థన







